జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న దక్షిణాది నటుడు విక్రమ్. విలక్షణ పాత్రలతో అద్భుతమైన నటన ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న విక్రమ్ స్టార్ హీరోగా బహు భాషా నటుడిగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అదే స్థాయిలో పారితోషికం అందుకుంటున్నాడు విక్రమ్. పాత్రల ఎంపికలోనే ఇంటి డిజైనింగ్‌లో కూడా తన మార్క్ చూపించాడు విక్రమ్.