టాలీవుడ్‌⁠లో నెంబర్ 1 హీరో ఎవరో తేలిపోయింది, ఏఐ చెప్పిన టాప్ 6 హీరోలు వీళ్ళే.. ఒక్కొక్కరి గురించి ఇలా

Published : Nov 26, 2025, 07:30 PM IST

Tollywood Top 6 Heroes list: చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో ఎవరో తేలిపోయింది. ఏఐ ప్రకారం టాలీవుడ్ లో టాప్ 6 హీరోలు ఎవరో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
18
చిరంజీవి తర్వాత నెంబర్ 1 స్థానం ఎవరిది ?

మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో నెంబర్ 1 స్థానం ఎవరిది అనే దానిపై చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ అగ్ర హీరోలు ఎవరికి వారు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నారు. దీనితో పలానా హీరోనే నెంబర్ 1 అనే కంక్లూజన్ కి ఎవరూ రాలేకున్నారు. అయితే ఇప్పుడు ఏఐ(AI) శకం మొదలైంది. దాదాపుగా అన్ని సమస్యలకు ఏఐ ద్వారా పరిష్కారం లభిస్తోంది. ప్రతి అంశం గురించి ఏఐ ద్వారా ఇన్ఫర్మేషన్ లభిస్తోంది. 

28
ఏఐ చెప్పిన టాలీవుడ్ నెంబర్ 1 హీరో అతడే, టాప్ 6 లిస్ట్ 

ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో ఎవరు అనేది కూడా ఏఐ(AI) తేల్చేసింది. చాట్ జిపిటి, జెమిని ఏఐ, గ్రోక్ లాంటి చాట్ బోట్స్ టాలీవుడ్ లో అగ్ర హీరో ఎవరో చెప్పేశాయి. ఈ సంస్థలన్నీ యునానిమస్ గా టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో ప్రభాస్ అని తేల్చేశాయి. ప్రభాస్ నెంబర్ 1 కాగా ఆ తర్వాతి స్థానాల్లో ఎవరున్నారు అనేది కూడా తేలిపోయింది. ఏఐ ప్రకారం టాలీవుడ్ లో టాప్ 6 హీరోలెవరో ఇప్పుడు చూద్దాం. 

1. ప్రభాస్  

2.అల్లు అర్జున్  

3. మహేష్ బాబు  

4. జూ. ఎన్టీఆర్  

5. రాంచరణ్  

6. పవన్ కళ్యాణ్  

ఏఐ ఈ ఆరుగురిలో ఒక్కొక్కరి గురించి చెబుతూ వారి ప్రత్యేకతలని ఇలా వివరించింది. 

38
ప్రభాస్

పాన్ ఇండియా మార్కెట్ కి ఆద్యుడు ప్రభాస్. బాహుబలి, సాహో, సాలార్, ఆదిపురుష్ లాంటి భారీ చిత్రాలు చేశారు. నార్త్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.

48
అల్లు అర్జున్ 

అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. స్టైల్, మాస్ రెండూ కలగలిపిన హీరో. 

58
మహేష్ బాబు

మహేష్ బాబు కన్సిస్టెన్సీ కలిగిన స్టార్ హీరో. తెలుగు లోకల్ మార్కెట్ లో స్ట్రాంగ్ బేస్ ఉంది. క్లాస్, మాస్ ఫాలోయింగ్ కలిగిన రేర్ హీరో.

68
జూ.ఎన్టీఆర్

తారక్ కి ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ గుర్తింపు లభించింది. యాక్షన్, ఎమోషన్స్ పండించడంలో దిట్ట. చాలా బలమైన అభిమాన వర్గం ఉంది. 

78
రాంచరణ్ 

ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాంచరణ్ కి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కింది. టాలీవుడ్ లో డెడికేషన్ కి చరణ్ మారుపేరుగా నిలిచారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. 

88
పవన్ కళ్యాణ్ 

కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో. రాజకీయ వల్ల సినిమాలపై ఫోకస్ తగ్గింది. కానీ బలమైన మార్కెట్ ఉంది. ఓపెనింగ్స్ విషయంలో టాప్ 3లో ఉంటారు.

ఈ విధంగా ఏఐ ఒక్కో హీరో ప్రత్యేకతలని వివరించింది.  

Read more Photos on
click me!

Recommended Stories