ఆ హీరోయిన్ తో చేసిన డేటింగ్ మొత్తం టైంపాసా? ఫ్లోలో నిజం ఒప్పుకున్నాడా

Published : Feb 20, 2025, 05:17 PM IST

అలేఖా అద్వానీ కోసం 20 ఏళ్లు ఎదురుచూశానని ఆదర్ జైన్ చెప్పడం, 'టైంపాస్' వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తారా సుతారియాతో అతని గతం గురించి ప్రస్తావన వచ్చింది.

PREV
14
ఆ హీరోయిన్ తో చేసిన డేటింగ్ మొత్తం టైంపాసా? ఫ్లోలో నిజం ఒప్పుకున్నాడా

ఆదర్ జైన్, అలేఖా అద్వానీ ఇటీవల కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో మెహందీ వేడుకను జరుపుకున్నారు.ఈ వేడుకకి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. 

24

ఆదర్ మాట్లాడుతూ, “నేను ఎప్పుడూ ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాను, కానీ ఆమె నన్ను 20 సంవత్సరాలు టైంపాస్ చేయించింది” అని అన్నాడు.

34

ఆదర్, అలేఖా చిన్ననాటి స్నేహితులు. తారా సుతారియాతో కూడా ఆమెకు సన్నిహిత సంబంధం ఉంది. ఒకసారి తనను తాను "థర్డ్ వీల్" అని కూడా పిలుచుకుంది.

44

ఈ జంట గోవాలో బంధుమిత్రుల సమక్షంలో కలల తెల్లని వివాహం చేసుకున్నారు. వారి ప్రేమ కథ ఇప్పుడు పూర్తయింది.అలేఖా అద్వానీ తనని చిన్నతనం నుంచే ప్రేమిస్తోందని, కానీ తాను మాత్రం మధ్యలో టైం పాస్ చేశానని ఆదర్ తెలిపాడు. కొన్నేళ్లు ఆదర్.. హీరోయిన్ తారా సుతారియాతో డేటింగ్ చేశాడు. అంటే పరోక్షంగా అది టైం పాస్ అని ఒప్పుకున్నట్లేనా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

చూడండి

click me!

Recommended Stories