అయితే ప్రభాస్ పుట్టిన రోజు (Prabhas Birthday)కు సరిగ్గా నెలరోజులు ఉండటంతో మేకర్స్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ లను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నెట్టింట క్రేజీగా బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’, ‘ఆది పురుష్’ నుంచి అదిరిపోయే అప్డేట్స్ రావాల్సి ఉంది. కానీ డిలే అవుతూ వచ్చాయి.