ప్రణీతతో అంతా మాట్లాడాము, ఆమె డీల్ కోసం హోటల్ గదిలో ఎదురుచూస్తున్నారని ఓ స్టార్ హోటల్ కి జానాయత్, వర్షా బిల్డర్ అమర్నాధ్ ని తీసుకెళ్లారు. హోటల్ గదిలో అమర్నాధ్ ని కూర్చోపెట్టి అగ్రిమెంట్ పేపర్స్, డబ్బులు తీసుకొని జానాయత్, వర్షా బయటికి బయటికి వచ్చారట.