ఇక ఈ 80కి చెందిన స్టార్ల రీయూనియన్‌లో చిరంజీవి, వెంకటేష్, నరేష్, అర్జున్, శరత్ కుమార్, భాగ్యరాజ్, రాజ్ కుమార్, అనిల్ కపూర్, సన్నీ డియోల్, సంజయ్ దత్, భానుచందర్ ఉన్నారు. హీరోయిన్లలో రమ్యకృష్ణన్, సుహాసిని, ఖుష్బు, రాధా, సుమలత, శోభన, మేనక, పూర్ణిమా, లిస్సీ, సరిత, రేవతి, పూనమ్ దిల్హన్, నదియా, విద్యాబాలన్, టీనా అంబానీ, మధూ, పద్మిని, మీనాక్షి శేషాద్రి ఉన్నారు.