స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలిగి.. తెరమరుగై.. కుటుంబ బాధ్యతల్లో మునిగి తేలుతున్న చాలా మంది తారలు.. రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా 2000 ఇయర్ తరువాత హీరోయిన్లుగా పరిచయం అయ్యి.. దాదాపు పది పదిహేనేళ్ళు తెలుగు తెరను ఏలిన స్టార్స్ రీ ఎంట్రీ ప్రయత్నాలు చేస్తున్నారు. జెనిలియా, లయ, మీరా జాస్మిన్, సోనాలీ బింద్రే... రీ ఎంట్రీకి రెడీ అయిన సీనియర్ హీరోయిన్లు ఎవరెవరంటే..?