అయితే ప్రతి ఎపిసోడ్ లో కమెడియన్స్ హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నరేష్, ఇమాన్యుయేల్, వర్ష తదితరులు హిలేరియస్ స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఈటీవీ ప్లస్ లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రసారం అవుతుంది. మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ షోను నిర్వహిస్తోంది.