2019 టాలీవుడ్ కి పాజిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. చాలా వరకు ఈ ఏడాది రిలీజైన సినిమాలు మినిమమ్ వసూళ్లు అందుకుంటున్నాయి. నిర్మాతలు సేఫ్ అవుతున్నప్పటికీ కాస్త పంపిణీదారులకు నష్టాలు తప్పడం లేదు. ఇక మొన్నటివరకు రిలీజైన టాప్ 2019 బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.
బెల్లకొండ శ్రీనివాస్ - రాక్షసుడు - గత వారం రిలీజైన ఈ సినిమా మూడు రోజుల్లోనే 6 కోట్లను రాబట్టింది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ అదే ఫ్లోలో షేర్స్ ని అందిస్తోంది.

214
ఇస్మార్ట్ శంకర్: రామ్ - పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈ ఇయర్ బెస్ట్ ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో టాప్ 1లో నిలిచింది. 50కోట్లకు పైగా లాభాల్ని అందించింది. ఇంకా థియేటర్స్ లో మినిమమ్ కలెక్షన్స్ ను అందుకుంటోంది.

314
సమంత - ఓ బేబీ - మొదటివారంలో ఎవరు ఊహించని విధంగా 11కోట్ల వరకు లాభాల్ని అందించిన ఈ సినిమా మొత్తంగా 15కోట్లను అందుకున్నట్లు సమాచారం.

414
బ్రోచేవారెవరురా - అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మంచి టాక్ తో 15కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది.

514
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ: ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఆకట్టుకున్న ఈ సినిమా మౌత్ టాక్ తోనే 10కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

614
మహేష్ బాబు మహర్షి ఎలాంటి రిస్క్ లేకుండా 100కోట్ల షేర్స్ ను అందించి నిర్మాతలను సేవ్ చేసింది.

714
అవెంజర్స్ ఎండ్ గేమ్: తెలుగులో డబ్ చేసి భారీగా రిలీజ్ చేసిన బయ్యర్లకు ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ ని అందించినట్లు సమాచారం.

814
రాఘవ లారెన్స్ - కాంచన 3- ఈ హారర్ కామెడీ తమిళ్ ఫిల్మ్ తెలుగులో 30కోట్లకు పైగా లాభాల్ని అందించింది.

914
నాని జెర్సీ: హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 28కోట్ల షేర్స్ ను అందించి నిర్మాతలకు నష్టం వాటిల్లకుండా సేవ్ చేసింది.

1014
చిత్రలహరి: వరుస అపజయాలతో ఉన్న సాయి ధరమ్ తేజ్ కి మంచి బూస్ట్ ఇచ్చిన ఈ సినిమా 14కోట్ల షేర్స్ ను రాబట్టింది.

1114
మజిలీ: సమంత - నాగ చైతన్య జోడిగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అక్కటుకుంది. షేర్స్ 37.2కోట్లు

1214
చీకటి గదిలో చితకొట్టుడు: ఈ సినిమా కోసం ఖర్చు పెట్టిన దానికంటే రెండింతలు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.

1314
కళ్యాణ్ రామ్ 118: రిస్క్ లేకుండా సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకున్న నిర్మాతలకు ఈ సినిమా 10కోట్ల షేర్స్ ను అందించింది.

1414
వరుణ్ తేజ్ - వెంకటేష్ - F2 - సంక్రాంతి కానుకగా ఈ ఏడాది మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ఈ చిత్ర దిల్ రాజుకి 79కోట్ల షేర్స్ ను అందించింది.