తెరపై ‘అల్లుడు’ చేసిన మ్యాజిక్ అలాంటిది!

First Published Aug 6, 2019, 11:23 AM IST

సినిమాకి టైటిల్ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. సినిమా కథకు తగ్గట్లుగా లేదా సినిమాలో మెయిన్ రోల్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా సినిమా టైటిల్స్ ఉంటాయి. ఇక అసలు విషయానికొస్తే.. తెలుగులో ప్రతీ రిలేషన్ పై సినిమాలు వచ్చాయి. కానీ అల్లుడు అనే రిలేషన్షిప్ మీద ఎక్కువ సినిమాలు వచ్చాయి. 

సినిమాకి టైటిల్ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. సినిమా కథకు తగ్గట్లుగా లేదా సినిమాలో మెయిన్ రోల్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా సినిమా టైటిల్స్ ఉంటాయి. ఇక అసలు విషయానికొస్తే.. తెలుగులో ప్రతీ రిలేషన్ పై సినిమాలు వచ్చాయి. కానీ అల్లుడు అనే రిలేషన్షిప్ మీద ఎక్కువ సినిమాలు వచ్చాయి. నాటి నుండి నేటి వరకు అల్లుడు టైటిల్స్ తో వచ్చిన సినిమాలపై ఇప్పుడో లుక్కేద్దాం!
undefined
భలే అల్లుడు - 1977లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణంరాజు, మోహన్ బాబు కలిసి నటించారు. సిస్టర్ సెంటిమెంట్ తో నడిచే ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.
undefined
కొత్త అల్లుడు - 1979లో విడుదలైన ఈ సినిమాలో కృష్ణ హీరోగా నటించారు. మామా, అల్లుళ్ల మధ్య నడిచే ఈ కథ మంచి సక్సెస్ అందుకుంది.
undefined
అమెరికా అల్లుడు - సుమన్ హీరోగా నటించిన ఈ సినిమా 1985లో విడుదలైంది. అప్పట్లో అమెరికాలో షూట్ చేసిన సినిమా కావడంతో క్రేజ్ ఉండేది.
undefined
అనసూయమ్మ గారి అల్లుడు - బాలకృష్ణ, భానుప్రియ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్యకి అత్తగా శారద అధ్బుత నటన కనబరిచింది.
undefined
మామ అల్లుడు (1990)
undefined
పెద్దింటి అల్లుడు (1991)
undefined
రౌడీ అల్లుడు - చిరంజీవి డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమా 1991లో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది.
undefined
కలెక్టర్ గారి అల్లుడు (1992)
undefined
చిన్న అల్లుడు (1993)
undefined
అల్లరి అల్లుడు - 1993లో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున సరసన నగ్మా, మీనాలు హీరోయిన్లు గా కనిపిస్తారు. వారి మధ్య సాగే అల్లరి, కుటుంబ కలహాలు అప్పటి ఆడియన్స్ ని మెప్పించాయి.
undefined
మెకానిక్ అల్లుడు - చిరంజీవి, నాగేశ్వరావు కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ అందుకుంది.
undefined
దొంగ అల్లుడు (1993)
undefined
పోలీస్ అల్లుడు (1994)
undefined
ఘరానా అల్లుడు (1994)
undefined
గొప్పింటి అల్లుడు (2000)
undefined
మా అల్లుడు వెరీ గుడ్ -2003లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే నవ్వకుండా ఉండలేం. రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్ లు తమ కామెడీ టైమింగ్ తో అంతగా మెప్పిస్తారు.
undefined
నా అల్లుడు - మంచి కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడంతో సినిమా సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ సినిమాలో ఎన్టీఆర్, రమ్యకృష్ణల కాంబినేషన్ సీన్స్ మెప్పిస్తాయి.
undefined
అల్లుడు శీను - బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. కమర్షియల్ మంచి సక్సస్ అందుకుంది.
undefined
శైలజరెడ్డి అల్లుడు - నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో అతడికి అత్తగా రమ్యకృష్ణ కనిపించింది. వీరి కాంబినేషన్ ఆడియన్స్ ని మెప్పించింది.
undefined
click me!