బాక్సాఫీస్ పరంగా హిట్ కావడంతో ‘18 Pages’ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈవెంట్ కు పాన్ ఇండియన్ డైరెక్టర్ సుకుమార్, దర్శకుడు పరుశురామ్, వశిష్ట, బుచ్చిబాబు, చందూ మొండేటి హాజరయ్యారు. సెలబ్రేషన్స్ లో మరింత సందడి చేశారు. సక్సెస్ అందుకున్న ‘18 పేజెస్’ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.