112
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.

Subscribe to get breaking news alertsSubscribe 212
విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న మరో ఎమోషనల్ ప్రేమ కథ ఇది.

312
వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

412
ఆదివారం చిత్ర యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.

512
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటించారు.

612
రాశి ఖన్నా, ఇజబెల్లె, కేథరిన్, ఐశ్వర్య రాజేష్ విజయ్ దేవరకొండ సరసన రొమాన్స్ పండించారు.

712
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మూడు రకాల పాత్రల్లో నటించాడు.

812
గోపిసుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
గోపిసుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
912
ఘనంగా జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో హీరోయిన్లు గ్లామర్ మెరుపులు మెరిపించారు.

1012
డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న చిత్రం ఇది.

1112
కేఎస్ రామారావు ఈ చిత్రానికి నిర్మాత.
కేఎస్ రామారావు ఈ చిత్రానికి నిర్మాత.
1212
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.