రామ్ చరణ్ ఐటమ్ బ్యూటీ రచ్చ.. బోల్డ్ ఫోజులు తట్టుకోగలరా!
First Published Feb 9, 2020, 5:26 PM ISTనార్త్ ఇండియన్ బ్యూటీ ఇషా గుప్తా కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాల వల వేస్తోంది. ఇషా గుప్తా హిందీ చిత్రాలు, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. వినయ విధేయ రామ చిత్రంలో ఇషా రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో చిందేసిన సంగతి తెలిసిందే.