ఆ తర్వాత ‘భోంబాట్’,‘చెక్’, ‘పాగల్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సిమ్రాన్ చౌదరి. చివరిగా యూత్ ఎంటర్ టైనర్ ‘సెహరి’తో ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది.