లేటెస్ట్ గా.. బిగుతైన దుస్తుల్లో అందాలను ఆరబోసింది. అన్ని యాంగిల్లో ఫొటోలకు పోజులిస్తూ నెట్టింట రచ్చ చేసింది. ఎద అందాలు, కనిపించి, కనిపించని నడుమందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఊరించింది. మరోవైపు మతిపోయేలా పోజులిస్తూ నెటిజన్లు కవ్వించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.