బాలీవుడ్ లో ఇప్పుడున్న సీనియర్ నటీమణుల్లో విద్యా బాలన్ ఒకరు. వయసు పెరుగుతున్న కొద్దీ అందం దాచుకునే రోజులు పోయాయి. గ్లామర్ కి వయసుతో సంబంధం లేదని అమ్మడు తన ఫొటో షూట్స్ తో చెప్పకనే చెబుతోంది.
(photography by: Dabboo Ratnani) బాలీవుడ్ లో ఇప్పుడున్న సీనియర్ నటీమణుల్లో విద్యా బాలన్ ఒకరు. వయసు పెరుగుతున్న కొద్దీ అందం దాచుకునే రోజులు పోయాయి. గ్లామర్ కి వయసుతో సంబంధం లేదని అమ్మడు తన ఫొటో షూట్స్ తో చెప్పకనే చెబుతోంది.

211
(photography by: Dabboo Ratnani) ఇకపోతే ఈ సీనియర్ యాక్టర్ 2003 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అంటే పదహారేళ్లు దాటేసింది.

311
photo courtesy: instagram అందుకే నాలుగు పదులు వయసు దాటినా ఆమె అందం వయసు కూడా 16 ఏళ్ల దగ్గరే ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

411
డర్టీ పిక్చర్ అంటూ సిల్క్ స్మితా కథను తెరపై డేరింగ్ గా చూపించిన విద్యా బాలన్ అందరికి షాకిచ్చింది.

511
photo couertesy: instagram ఆమె ఎంచుకుంటున్న సినిమా కథలు కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నాయి.

611
photo courtesy: instagram: మిషన్ మంగళ్ సినిమాలో కూడా ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.

711
photo courtesy: instagram: అయితే ఈ బ్యూటీ నటనతో పాటు ఇలా సరికొత్తగా గ్లామర్ తో ఆడియెన్స్ ని ఆకర్షిస్తోంది.

811
photo courtesy: instagram 40లోకి వచ్చిన 16 ఏళ్ల అందం.. విద్యాబాలన్ హాట్ షో!

911

1011
photo courtesy: instagram విద్యాబాలన్ హాట్ షో!

1111
ఇక తెలుగులో ఆ మధ్య ఏంటిరా బయోపిక్ లో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో కనిపించింది విషయం తెలిసిందే.