ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ మొగుళ్ళు.. బాలీవుడ్ కి ధీటుగా!

First Published Feb 20, 2020, 9:23 AM IST

మొదటిరోజు కలెక్షన్స్ పైనే పెద్ద సినిమాల అసలు రిజల్ట్ ఏమిటో అర్ధమవుతుంది. స్టార్ హీరోలు రోజురోజుకి ఓపెనింగ్ డే స్టాండర్డ్ ని అంచనాలను దాటిస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన సౌత్ బిగ్గెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

20. వినయ విధేయ రామ - 42 cr  (తెలుగు) (12-18% జీఎస్టీ)
undefined
19. రంగస్థలం - 43.8 Cr
undefined
18 అల..వైకుంఠపురములో .. - 45కోట్లు
undefined
17. జై లవ కుశ - 46.6 Cr (డబ్ విడుదల లేదు)
undefined
16 మెర్శల్ - 47.1 Cr (డే 1 న డబ్ విడుదల లేదు)
undefined
15. మహర్షి - 48.1 Cr
undefined
14. ఖైదీ నెం .150 - 50.45cr (రీమేక్)
undefined
13. దర్బార్ 51.2 Cr (తమిళం, తెలుగు & హిందీ)
undefined
12. భరత్ అనే నేను - 53.8
undefined
11. సరిలేరు నీకెవ్వరు - 55కోట్లు
undefined
10. అరవింద సమేత - సుమారు 58 Cr
undefined
9. అజ్ఞాతవాసి - 60.5 Cr
undefined
8. బిగిల్ - 63.4 Cr (తమిళం & తెలుగు)
undefined
7. సర్కార్ 66.9 Cr (తమిళం & తెలుగు)
undefined
6. బాహుబలి - 73 Cr  (తెలుగు, తమిళం, హిందీ & మలయాళంలో 10 తెరలు)
undefined
5.సైరా (తెలుగు, తమిళం, హిందీ & మలయాళం) 81.4 Cr
undefined
4. కబాలి 87.5 Cr Apx (తమిళం, తెలుగు & హిందీ)
undefined
3. '2.0' (తమిళం, తెలుగు & హిందీ) 93.3 Cr
undefined
2. సాహో (తెలుగు, తమిళం, హిందీ & మలయాళం) 125.7 Cr
undefined
1 బాహుబలి 2 (తెలుగు, తమిళం, హిందీ & మలయాళం) 214 Cr Apx
undefined
click me!