Venky75: ‘వెంకీ 75’ కలియుగ పాండవులు - సైంధవ్‌.. స్పెషల్ ఈవెంట్ లో సినీ తారల సందడి..

Published : Dec 28, 2023, 04:01 AM IST

Venky 75: విక్టరీ వెంకటేశ్ తన కెరీర్‏లో 75వ సినిమాగా వస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‍లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో  ‘వెంకీ 75’ కలియుగ పాండవులు - సైంధవ్‌ పేరిట హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో సినీ ప్రముఖులు సందడి చేశారు.   

PREV
16
 Venky75: ‘వెంకీ 75’ కలియుగ పాండవులు - సైంధవ్‌.. స్పెషల్ ఈవెంట్ లో సినీ తారల సందడి..
venky 75 nani

Venky 75: విక్టరీ వెంకటేశ్ తన కెరీర్‏లో 75వ సినిమాగా వస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. ఈ సినిమా సినిమా సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 13వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. 

26
venky 75 heroines

చాలా రోజుల తర్వాత వెంకీమామ యాక్షన్ మూవీ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.హిట్ 1,హిట్ 2 వంటి థ్రిలర్  మూవీస్ కు దర్శకత్వం వహించిన సైలేశ్ కొలను సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. 

36
venky 75

విక్టరీ వెంకటేశ్‍ తన కెరీర్ లో సైంధవ్ 75వ సినిమా కావడంతో ఈ స్పెషల్ మైల్‍స్టోన్ మూవెంట్‍ను సెలెబ్రేట్ చేసింది.  ఈ స్పెషల్ ఈవెంట్ కు హైదరాబాద్‍లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మారింది.  ఈ స్పెషల్ ఈవెంట్ పనులను  హీరో దగ్గుబాటి రానాదగ్గరుండి చూసుకుంటున్నారని టాక్. 

46
venky 75

వికర్టీ వెంకటేశ్ 1986లో కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ లోకి ఏంట్రీ ఇచ్చారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలా ఓ హీరోకు 75వ చిత్రానికి ఈవెంట్ చేయడం ఇది తొలిసారట.  వెంకీ75 వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు చిరంజీవి, హీరో ఆర్య, నాని, హిట్ హీరో..., టీజే టిల్లు, నిఖిల్ సహా పలువురు సీని ప్రముఖులు పాల్గొన్నారు.

56
venky 75 arya

సైంధవ్ సినిమా పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం లోనూ విడుదల కానున్నది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్‌తో సినిమాపై హైప్స్ పెరుగుతున్నాయి. కూతురు సెంటిమెంట్ ఈ చిత్రంలో ఉండనున్నట్టు తెలుస్తోంది. 

66
hero nikhil in venky 75

జనవరి 13న రిలీజ్ కానున్న సైంధవ్‍ మూవీని నిహారిక ఎంటర్‌మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

click me!

Recommended Stories