చూడగానే ఫిదా అయిపోతారు.. బుల్లితెర బ్యూటీ స్టన్నింగ్ ఫోటోస్

First Published Apr 8, 2020, 5:22 PM IST

హిందీలో బుల్లితెరపై నియా శర్మ తిరుగులేని హీరోయిన్. నియా శర్మ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్న హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

(Courtesty:Instagram)29ఏళ్ల హాట్ బ్యూటీ నియా శర్మ బుల్లితెర హీరోయిన్ గా దూసుకుపోతోంది.
undefined
(Courtesty:Instagram)హాట్ లుక్స్ తో రచ్చ చేసే నియా శర్మ మరోసారి ఇన్స్టాగ్రామ్ లో రెచ్చిపోయింది.
undefined
(Courtesty:Instagram)నియా శర్మ బుల్లితెరపై తిరుగులేని స్టార్.
undefined
(Courtesty:Instagram)సోషల్ మీడియాలో కూడా ఆమెని మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతారు.
undefined
(Courtesty:Instagram)బుల్లి తెర నటి అయిన నియా శర్మ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుందంటే అందుకు కారణం ఆమె అందమే.
undefined
(Courtesty:Instagram)ఆ మధ్య నిర్వహించిన ఓ సర్వేలో ఆసియాలోని అందమైన సెలెబ్రిటీలలో నియా శర్మ ఒకరిగా స్థానం సంపాదించింది.
undefined
(Courtesty:Instagram)నియాశర్మ గ్లామర్ షో లో రెచ్చిపోతూ బికినీలో, క్లీవేజ్ అందాలు ఆరబోసే డ్రెస్ లంతో రచ్చ చేస్తోంది.
undefined
(Courtesty:Instagram)బుల్లితెరతో పాటు నియావెబ్ సిరీస్ లలో కూడా సత్తా చాటుతోంది.
undefined
(Courtesty:Instagram)నియా శర్మకు నాగిన్ 3 సీరియల్ కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
undefined
(Courtesty:Instagram)బుల్లి తెర నటిగా నియా శర్మ పలు అవార్డులు సొంతం చేసుకుంది.
undefined
(Courtesty:Instagram)సెక్సీ ఫోజులతో నియా శర్మ
undefined
click me!