111
ఈ ప్రోగ్రాంలో శేఖర్ మాస్టర్, రోజా, యాంకర్ శ్రీముఖి, వర్షిణి వీళ్లంతా కలసి రచ్చ చేయబోతున్నారు.

Subscribe to get breaking news alertsSubscribe 211
దీనికి సంబందించిన ప్రోమో విడుదలయింది.
దీనికి సంబందించిన ప్రోమో విడుదలయింది.
311
ఈ ప్రోమోలో చూపిన దానిప్రకారం రోజా, శేఖర్ మాస్టర్ కలసి భీష్మ చిత్రంలోని వాటే బ్యూటీ సాంగ్ కు స్టెప్పులేస్తున్నారు.

411
వీరిద్దరి స్టెప్పులు ప్రస్తుతం నెట్టింటి రచ్చ చేస్తున్నాయి.

511
రోజా, శేఖర్ మాస్టర్ స్టెప్పులని ట్రోల్ చేస్తూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

611
మొదట రోజా, శేఖర్ మాస్టర్ కలసి అల వైకుంఠపురములో చిత్రంలోని సామజవరగమన పాటకు డాన్స్ చేశారు.

711
ఈ సాంగ్ లో రోజా లంగావోణీలో కనిపించింది.
ఈ సాంగ్ లో రోజా లంగావోణీలో కనిపించింది.
811
ఇక వాటే బ్యూటీ సాంగ్ లో రోజా విభిన్నమైన డిజైనర్ శారీ మెరిసింది.

911
ఈ డ్రెస్ లో రోజా వేస్తున్న స్టెప్పులు ట్రోలింగ్ కు గురవుతున్నాయి.

1011
వివిధ రకాలుగా రోజా శేఖర్ శేఖర్ మాస్టర్ డాన్స్ ని పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు.

1111
రోజా, శేఖర్ మాస్టర్ తరచుగా పలు సాంగ్స్ కి స్టెప్పులేస్తున్న సంగతి తెలిసిందే.