సక్సెస్ రుచి చూడని అందాల భామలు
First Published Jan 9, 2020, 9:23 AM ISTకాజల్ - సమంత - ఇలియానా - అనుష్క - త్రిష.. ఇలాంటి భామలకు ఒకప్పుడు అందంతో గట్టి పోటీని ఇచ్చిన కొంత మంది హీరోయిన్స్ ఎందుకో గాని ఊహించని విధంగా మాయమైపోయారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ కూడా ఒకప్పుడు డిజాస్టర్స్ ను ఎదుర్కొన్నవారే. కానీ వారి కంటే ఎక్కువగా ఈ భామలపై డిజాస్టర్ ఎఫెక్ట్ గట్టిగా పడింది.