హీరోలు చేసిన అతి పెద్ద తప్పులు.. కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్!

First Published Mar 5, 2020, 8:45 AM IST

సినిమా ఫీల్డ్ లో కొన్నిసార్లు ఊహించని అపజయాలు వెంటాడుతుంటాయ. ఒక్క సక్సెస్ బూస్ట్ ఇస్తే.. మరొక డిజాస్టర్ కెరీర్ ను ఒక్కసారిగా వెనక్కి నెట్టేస్తుంది. మొదట నమ్మి స్టార్ చేసిన సినిమాలు చివరికి కెరీర్ లో మర్చిపోలేని డిజాస్టర్ నిలిచిపోతాయ్. ఆ విధంగా డిజాస్టర్ అందుకున్న హీరోల సినిమాలపై ఒక లుక్కేస్తే..    

నాని - కోలీవుడ్ దర్శకుడు సముద్ర ఖని డైరెక్ట్ చేసిన జెండా పై కపిరాజు భారీ అంచనాలతో తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజయింది. 2015లో విడుదలైన ఈ సినిమా పెట్టిన బడ్జెట్ లో సగం కూడా వెనక్కి తీసుకురాలేదు.
undefined
పవన్ కళ్యాణ్ - ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లో అజ్ఞాతవాసి కూడా ఒకటి. బారి అంచనాల నడుమ గత ఏడాది మొదట్లో వచ్చిన ఈ సినిమా 90కోట్లతో రూపొందగా 57 కోట్ల షేర్స్ మాత్రమే అందాయి.
undefined
మహేష్ బాబు - స్పైడర్, బ్రహ్మోత్సవం సినిమా మహేష్ కెరీర్ లోనే అత్యధిక నష్టాలను కలుగజేసింది. స్పైడర్ 124కోట్ల థ్రియేటికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా 49కోట్ల షేర్స్ ని మాత్రమే అందించింది.
undefined
జూనియర్ ఎన్టీఆర్ - నరసింహుడు , శక్తి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతను దెబ్బ కొడతాయని ఎవరు ఊహించలేదు .
undefined
రామ్ చరణ్ - ఆరెంజ్ సినిమా ఈ మెగా పవర్ స్టార్ కెరీర్ లో మరచిపోలేని సినిమా. ఆ సినిమా నిర్మాత నాగబాబుకు పెట్టిన బడ్జెట్ లో 60%శాతానికి పైగా నష్టాలను చూపించింది.
undefined
మెగాస్టార్ చిరంజీవి - మెగాస్టార్ కెరీర్ లో చాలా వరకు అన్ని సినిమాలు కమర్షియల్ గా ఎంతో కొంత లాభాలని అందించినవే. కానీ అంజి సినిమా మాత్రం మెగా స్టార్ కెరీర్ లో అత్యధిక నష్టాలను అందించిన సినిమాగా నిలిచింది.
undefined
ప్రభాస్ - చక్రం - కృష్ణవంశీ చెప్పిన ఈ కథను ఎంతో నచ్చి చేసిన ప్రభాస్ షూటింగ్ మధ్యలోనే ఆ సినిమా రిజల్ట్ ని ఊహించేశాడు. ప్రభాస్ కెరీర్ లో పెట్టిన బడ్జెట్ కి ఇదే అతి తక్కువ కలెక్షన్స్ ని రాబట్టింది.
undefined
గోపీచంద్ - రారాజు - ఒంటరి సినిమాలతో పాటు రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు కూడా గోపి మార్కెట్ ని దెబ్బ కొట్టాయి.
undefined
వెంకటేష్ - షాడో వెంకీ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటి. నిర్మాతలను కోలుకోనివ్వకుండా దాదాపు 70% నష్టాలను మిగిల్చింది.
undefined
రవితేజ - షాక్ - హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వర్మ ఆలోచనలతో సక్సెస్ ట్రాక్ మిస్సయ్యింది. ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్ డిజాస్టర్
undefined
వరుడు - అల్లు అర్జున్ కెరీర్ లో మినిమమ్ నష్టాల నుంచి కాపాడిన సినిమాలే ఉన్నాయి. కానీ వరుడు మాత్రం నిర్మాత డివివి దానయ్య ఆదాయానికి గండి గట్టిగానే కొట్టింది.
undefined
విజయ్ దేవరకొండ: ఏ మంత్రం వేసవే..
undefined
నాగార్జున: భాయ్, గ్రీకు వీరుడు
undefined
నాగ చైతన్య - యుద్ధం శరణం
undefined
దిశా పటాని : దిశా పటాని తెలుగులో నటించిన ఏకైక చిత్రం లోఫర్. ఈ చిత్ర ఫ్లాఫ్ తర్వాత దిశా తెలుగులో మళ్ళీ కనిపించలేదు.
undefined
సాయి ధరమ్ తేజ్: కెరీర్ మొదట్లో హిట్స్ అందుకున్న సాయి ఆ తరువాత చేసిన తిక్క కోలుకోలేని డిజాస్టర్. మొదటి సినిమా 'రేయ్' కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్.
undefined
click me!