హీరోల కంటే హై రేంజ్ లో దర్శకుల జీతాలు!

First Published Oct 6, 2019, 5:37 PM IST

గతంలో దర్శకుల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు కొందరు హీరోల కంటే హై రేంజ్ లో పారితోషికాల్ని అందుకుంటున్నారు. ఇక ఇండియన్ టాప్ స్టార్ డైరెక్టర్స్ జీతాలపై ఓ లుక్కిస్తే.. 

కమర్షియల్ గా డిఫరెంట్ జానర్స్ ని టచ్ చేసే రాజమౌళి 35కోట్లకు పైగా జీతం తీసుకుంటారని టాక్. లాభాల్లో షేర్స్ కూడా ఉంటాయని సమాచారం. బిగ్గెస్ట్ హిట్ - బాహుబలి
undefined
శివాజీ సినిమా తరువాత ఇండియాలో మొదటిసారి అత్యధిక రెమ్యునరేష్ తీసుకున్న దర్శకుడు శంకర్ ఒక్కరే. ఇప్పుడు ఆయన రేటు 25కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్గెస్ట్ హిట్ రోబో - శివాజీ
undefined
ఏఆర్.మురగదాస్: మంచి సినిమాలు తీసే ఈ దర్శకుడు జయాపజయాలతో సంబంధం లేకుండా 20కోట్లకు పైగా తీసుకుంటారట. బిగ్గెస్ట్ హిట్ కత్తి
undefined
త్రివిక్రమ్ శ్రీనివాస్: 12 నుంచి 15కోట్లు.. బిగ్గెస్ట్ హిట్ - అత్తారింటికి దారేది - అరవింద సమేత
undefined
కెఎస్.రవికుమార్: ఒకప్పుడు 10కోట్లకు పైగా అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు 5కోట్లకు వచ్చినట్లు టాక్.
undefined
శివ: అజిత్ తో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న శివ ప్రస్తుతం 17కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
undefined
అట్లీ: విజయ్ తో తేరి - మెర్సల్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ యువ దర్శకుడు 20కోట్లవరకు అందుకుంటున్నట్లు టాక్.
undefined
రంగస్థలం సినిమాతో సుకుమార్ లక్కు ఒక్కసారిగా పెరిగిపోయింది. దాదాపు 12కోట్లవరకు ఈ దర్శకుడు పారితోషికాన్ని అందుకుంటున్నాడట.
undefined
వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ దూసుకుపోతున్న కొరటాల శివ 11కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
undefined
ఎన్నో సంచలన విజయాల్ని అందుకున్న మణిరత్నం ఒక్కప్పుడు పేమెంట్స్ లో అందరికంటే టాప్ లో ఉండేవారు. ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో 10కోట్లవరకు అందుకుంటున్నాడు. లాభాల్లో షేర్స్ కూడా అందుకుంటున్నట్లు సమాచారం.
undefined
అనిల్ రావిపూడి: F2 సినిమా 80కోట్ల షేర్స్ అందించడంతో ఆ ఇప్పుడు మహేష్ తో చేస్తోన్న సినిమాకు 10కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్.
undefined
పరశురామ్: గీతగోవిందం 60కోట్ల లాభాల్ని అందించడంతో పరశురామ్ కి టాప్ ప్రొడ్యూసర్స్ 7 నుంచి 8కోట్ల ఆఫర్స్ ఇస్తున్నారట.
undefined
సరైనోడు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీనివాస్ రీసెంట్ గా చేసిన వినయ విధేయ రామకు 15కోట్లు తీసుకున్నారని సమాచారం.
undefined
సైరా సినిమాను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి 15 కోట్లకు పైగా పారితోషికాన్ని అందుకున్నాడట. షేర్స్ లో కూడా వాటా ఉన్నట్లు టాక్.
undefined
click me!