ఘాటు అందాలతో హీటెక్కిస్తున్న 'చిన్నారి పెళ్లి కూతురు' అవికా

Published : Oct 06, 2019, 04:05 PM ISTUpdated : Oct 06, 2019, 04:13 PM IST

చిన్నారి పెళ్లి కూతురు అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. చిన్నప్పుడే తన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసును దోచుకున్న అవికా గోర్ ఇప్పుడు హీరోయిన్ గా అడుగులు వేస్తోంది. 

PREV
120
ఘాటు అందాలతో హీటెక్కిస్తున్న 'చిన్నారి పెళ్లి కూతురు' అవికా
చిన్నారి పెళ్లి కూతురు (బాలికా వదు)  ఫెమ్ అవికా గోర్ గత కొంత కాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగానే ఉంటుంది.

220
అయితే కాల క్రమేణా ఆమెలో కూడా చాలా మార్పులు వచ్చాయి.

320
ఊహించని విధంగా గ్లామర్ డ్రెస్ లో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.

420
ఉయ్యాలా జంపాల సినిమాలో హోమ్లీ గర్ల్ గా కనిపించిన ఆ అవికా ఈ అమ్మాయేనా అన్నట్లుగా సందేహిస్తున్నారు.

520
డ్యాన్స్ లతో కూడా బేబీ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.

620
ఎక్కడికి పోతావు చిన్నవాడలో డిఫరెంట్ రోల్ లో కనిపించి మెప్పించింది.

720
అనంతరం తెలుగులో పలు ఆఫర్లు వచ్చినా బేబీ ఎందుకో ఒప్పుకోలేదట. అయితే ఇన్నాళ్ళకి రాజుగారి గది 3 లో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

820
రాజుగారి గది 3 సినిమాలో అవికా గోర్ ముఖ్య పాత్రలో కనిపించనుంది.

920
మొదట ఈ సినిమా కోసం తమన్నాని అనుకున్నప్పటికీ ఆ తరువాత ఆమె డ్రాప్ అవ్వడంతో అవికా గోర్ ని తీసుకున్నారు.

1020
ఇక సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.  ఫస్ట్ లుక్ లో హారర్ ఫీల్ ను కలిగించేలా అవికా గోర్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

1120
మునుపెన్నడూ లేని విధంగా అవికా సినిమాలో సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

1220
ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ ఎండింగ్ కు వచ్చేసింది.

1320
వీలైనంత త్వరగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి అక్టోబర్ మొదటివారంలోనే రిలీజ్ చేయాలనీ ఓంకార్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

1420
ఘాటు అందాలతో హీటెక్కిస్తున్న 'చిన్నారి పెళ్లి కూతురు' అవికా
ఘాటు అందాలతో హీటెక్కిస్తున్న 'చిన్నారి పెళ్లి కూతురు' అవికా
1520

1620

1720

1820

1920

2020

click me!

Recommended Stories