'మిర్చి' ఐటెం భామ గ్లామర్ హీట్ తట్టుకోగలరా.. ఫొటోస్ వైరల్

First Published Jan 30, 2020, 11:21 AM IST

హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హంసా నందిని. ఆ తర్వాత హంసా నందిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. హంసా నందిని ఐటెం సాంగ్స్ లో కూడా పెర్ఫామ్ చేసింది. 

(Courtesy: Instagram) అత్తారింటికి దారేది, మిర్చి, లౌక్యం చిత్రాల్లో హంసానందిని స్పెషల్ సాంగ్స్ చేసింది.
undefined
(Courtesy: Instagram) హంసానందినికి ఐటెం సాంగ్స్, స్పెషల్ రోల్స్ లో నటించే అవకాశం తప్ప, నటిగా తనని తాను నిరూపించుకునే అవకాశం రాలేదు.
undefined
(Courtesy: Instagram)దీనితో హంసానందిని కూడా ఎక్కువగా గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ పైనే దృష్టి పెట్టింది.
undefined
(Courtesy: Instagram)హంసానందిని ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు చేస్తోంది.
undefined
(Courtesy: Instagram)గ్లామర్ పరంగా మరిన్ని అవకాశాలు దక్కించుకునేందుకు ఫోటో షూట్స్ చేయడం ప్రారంభించింది.
undefined
(Courtesy: Instagram)తాజాగా హంసా నందిని వెకేషన్ లో విహరిస్తూ తన గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తోంది.
undefined
(Courtesy: Instagram) గ్లామర్ ఒలకబోయడం హంస నందినికి అలవాటే.
undefined
(Courtesy: Instagram)  మోడ్రన్ డ్రెస్సులో మాత్రమే కాక చీరకట్టులో కూడా హంసా నందిని అదరగొడుతోంది.
undefined
(Courtesy: Instagram)  హంసా నందిని ఎక్కువగా గ్లామర్ రోల్స్, ఐటెం సాంగ్స్ కి మాత్రమే పరిమితం అవుతోంది.
undefined
(Courtesy: Instagram)  ప్రస్తుతం హంసా నటిగా కూడా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందట.
undefined
(Courtesy: Instagram) హంస నందిని స్టన్నింగ్ ఫోజులు
undefined
(Courtesy: Instagram) హంసా నందిని ఫోటో గ్యాలరీ
undefined
click me!