టాలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు. వారు స్టార్ హీరోలుగా ఎదిగారంటే అభిమానులకు వారిలో ఏవో కొన్ని అంశాలు నచ్చడం వల్లే. కానీ ప్రతి హీరోకు ఏదో ఒక బలహీనత ఉంటుంది. వాటిని మేనేజ్ చేయడం వల్ల హీరోల బలహీనతలు పెద్దగా కనిపించకపోవచ్చు. సరిగ్గా గమనిస్తే ప్రతి హీరోలో కొన్ని మైనస్ పాయింట్స్ కనిపిస్తాయి.