చీరకట్టుకుంటే.. జారుతుందే గుండె.. మైండ్ బ్లాక్ చేస్తోన్న రష్మిక!
First Published Jan 29, 2020, 3:27 PM ISTటాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ కి పోటీగా వస్తున్న బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగళూరు పిల్ల గీత గోవిందం తరువాత తన క్రేజ్ ను మరింత పెంచుకుంది.