రాజమౌళి నుంచి మారుతి వరకు.. వీళ్లంతా మామూలోళ్లు కాదుగా.. ఈ రికార్డ్స్ చూడండి

First Published Mar 22, 2020, 12:02 PM IST

సినిమాని నడిపించే అసలైన హీరో డైరెక్టర్. కానీ  దర్శకుడి కష్టం ఎప్పుడూ తెరవెనుకే ఉంటుంది. హీరో, హీరోయిన్ల కోసమే కాదు ప్రస్తుతం ప్రేక్షకులు అది ఏ దర్శకుడి సినిమా అని తెలుసుకుని కూడా థియేటర్స్ కు వెళుతున్నారు. టాలీవుడ్ లో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి కలిగించే కొందరు దర్శకులు ఉన్నారు. ఈ దర్శకులు ప్రేక్షకులని నిరాశ పరచడం చాలా తక్కువ. అలాంటి దర్శకుల వివరాలు చూద్దాం.. 

రాజమౌళి : 11 సినిమాలు 11 బ్లాక్ బాస్టర్లు.. ఇంకో మాట లేదు..
undefined
కొరటాల శివ :4 సినిమాలు 4 సూపర్ హిట్లు.. కొరటాల సినిమాలు చూశాక ఈయన చాలా లేటుగా దర్శత్వం ప్రారంభించారనిపిస్తుంది.
undefined
త్రివిక్రమ్ శ్రీనివాస్ : 11 సినిమాలు..9 హిట్లు.. 2 ఫ్లాపులు.. ఫ్లాపైన రెండు సినిమాలు అజ్ఞాతవాసి, ఖలేజా. టైం కలిసిరాక ఖలేజా ఫ్లాపైతే.. హడావిడిగా తీసిన అజ్ఞాతవాసి దెబ్బైపోయింది.
undefined
సుకుమార్ : 7 సినిమాలు 4 హిట్లు.. 3 ఫ్లాపులు.. ఫ్లాపైన మూడు చిత్రాలు 1 నేనొక్కడినే, జగడం, ఆర్య 2 చెత్త సినిమాలైతే కాదు.
undefined
అనిల్ రావిపూడి : 5 సినిమాలు.. 5 హిట్లు
undefined
వంశీ పైడిపల్లి : 5 సినిమాలు 4 హిట్లు.. 1 ఫ్లాపు
undefined
క్రిష్ : 7 సినిమాలు.. క్రిష్ తెరక్కించిన చిత్రాల్లో గమ్యం, గౌతమీపుత్ర శాతకర్ణి, కృష్ణం వందే జగద్గురుమ్ లాంటి చిత్రాలు కమర్షియల్ గా విజయం సాధించాయి. మిగిలిన చిత్రాలు కమర్షియల్ గా కొన్ని అటు ఇటుగా ఉన్నప్పటికీ దర్శకుడిగా క్రిష్ ఎప్పుడూ నిరాశపరచలేదు. ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం నిరాశకు గురిచేసింది.
undefined
సురేందర్ రెడ్డి : 9 సినిమాలు.. 5 హిట్లు.. 1 యావరేజ్, 3 ఫ్లాపులు.. సురేందర్ రెడ్డి పక్కా కమర్షియల్ డైరెక్టర్.. అన్ని కుదిరితే సినిమా బ్లాక్ బస్టరే.
undefined
హరీష్ శంకర్ : 7 సినిమాలు.. 5 హిట్లు.. 2 ఫ్లాపులు
undefined
బోయపాటి శ్రీను : 8 సినిమాలు.. 5 హిట్లు.. 3 ఫ్లాపులు
undefined
మారుతి : 9 సినిమాలు(ప్రేమ కథా చిత్రంతో కలుపుకుని).. 6 హిట్లు.. 3 యావరేజ్ లు.
undefined
click me!