టాలీవుడ్ డైరెక్టర్స్ కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్!

First Published Mar 10, 2020, 9:06 AM IST

ఏ సినిమా అయినా సరే సక్సెస్ అయ్యింది అంటే.. మొదటి క్రెడిట్ దర్శకులకు ఇవ్వాల్సిందే. హీరోలకంటే దర్శకులను చూసి సినిమాకు వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. అలాంటి దర్శకులు కెరీర్ లో అత్యధిక లాభాలను అందించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. (వరల్డ్ వైడ్ షేర్స్)

పూరి జగన్నాథ్ -  టెంపర్ 43.1కోట్లు - బిజినెస్ మెన్ 39కోట్లు - ఇస్మార్ట్ శంకర్ 36.4కోట్లు
undefined
బోయపాటి శ్రీను - సరైనోడు 76కోట్లు - లెజెండ్ 40.4కోట్లు
undefined
హరీష్ శంకర్ - దువ్వాడ జగన్నాథమ్  70.91కోట్లు - గబ్బర్ సింగ్ 60.55కోట్లు
undefined
శేఖర్ కమ్ముల - ఫిదా 48కోట్లు - హ్యాపీ డేస్ 18 నుంచి 20కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం.
undefined
బాబీ(కెఎస్.రవీంద్ర) -  జై లవ కుశ 72.90కోట్లు
undefined
ఎస్ఎస్.రాజమౌళి - బాహుబలి 2.. 310కోట్లు షేర్స్ (తెలుగు) - బాహుబలి 1 : 183.75కోట్లు
undefined
వంశీ పైడిపల్లి - మహర్షి  85.58కోట్లు - ఊపిరి 52కోట్లు
undefined
కొరటాల శివ - భరత్ అనే నేను 94.80కోట్లు -  శ్రీమంతుడు 84.02కోట్లు
undefined
అనిల్ రావిపూడి - F2  81.05కోట్లు - రాజా ది గ్రేట్ 30.35కోట్లు - సరిలేరు నీకెవ్వరు: 137కోట్లు
undefined
వివి.వినాయక్ - ఖైదీ నెంబర్ 150.. 102.05కోట్లు -నాయక్ 46.50కోట్లు
undefined
సుకుమార్ - రంగస్థలం 119.72కోట్లు - నాన్నకు ప్రేమతో 53.2కోట్లు
undefined
త్రివిక్రమ్ - అత్తారింటికి దారేది 75.48కోట్లు - అరవింద సమేత  88.80కోట్లు - అల.. వైకుంఠపురములో.. 170కోట్లు(+)
undefined
click me!