(Courtesy:Instagram)సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ కు పరిచయమైంది.
(Courtesy:Instagram) అల్లు అర్జున్ ఆర్య 2లో శ్రద్దా కీలక పాత్రలో నటించింది.
(Courtesy:Instagram) గ్లామర్ రోల్స్ చేస్తూ శ్రద్దా దాస్ తన క్రేజ్ పెంచుకుంది.
(Courtesy:Instagram)హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా శ్రద్ధ నటించింది.
(Courtesy:Instagram)తాజాగా శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
(Courtesy:Instagram) గ్లామర్ రోల్స్ లో నటించేందుకు శ్రద్ధా దాస్ ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది.
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ తాజాగా అందాల ఆరబోస్తున్న ఫోజులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి.
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(Courtesy:Instagram) హాట్ ఫోజులతో శ్రద్దా దాస్ కుర్రకారు హృదయాలు కొల్లగొడుతోంది.
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ప్రస్తుతం బెంగాలీ, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ చివరగా తెలుగులో హిప్పీ చిత్రంలో నటించింది.
(Courtesy:Instagram) శ్రద్దా దాస్ గ్లామర్ షో
(Courtesy:Instagram) అందాల వల వేస్తున్న శ్రద్దా దాస్