తరచూ తమ సినిమాల షూటింగ్స్ తో బిజీగా గడిపే మన తారలు రిలాక్స్ అవ్వడానికి తమకంటూ స్పెషల్ గా టైం ఇచ్చుకోవడానికి కొన్ని ప్లేసెస్ కి వెళ్తుంటారు. కొందరు కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం స్నేహితులతో వెళ్తుంటారు. ఇలా మన హీరో, హీరోయిన్లు రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడే హాలిడే స్పాట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం!