హాట్ హంసా నందిని.. @35లో కూడా అదే ఫిట్నెస్

Published : Dec 30, 2019, 03:12 PM IST

స్పెషల్ పాత్రలు.. అతిధి పాత్రలు.. ఐటెమ్ నెంబర్స్.. ఇలా డిఫరెంట్ గెటప్పుల్లో బిగ్ స్క్రీన్ పై మెరిసే తారల్లో హంసా నందిని ఒకరు. అమ్మడు హీరోయిన్ గా క్లిక్కవ్వకపోయినా ఇలా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో హాట్ గా ఎట్రాక్ట్ చేస్తోంది. 

PREV
19
హాట్ హంసా నందిని.. @35లో కూడా అదే ఫిట్నెస్
అమ్మడు హాట్ గా కనిపిస్తే చాలు ఆ సినిమాలు ఎదో ఒక విధంగా హిట్ కావాల్సిందే.

29
(Courtesy: Instagram)హంసా నందిని పేరు చెప్పగానే అత్తారింటికి దారేది, మిర్చి, లౌక్యం చిత్రంలో స్పెషల్ సాంగ్స్ గుర్తొస్తాయి.

39
(Courtesy: Instagram) హంసానందినికి ఐటెం సాంగ్స్, స్పెషల్ రోల్స్ లో నటించే అవకాశం తప్ప, నటిగా తనని తాను నిరూపించుకునే అవకాశం రాలేదు.

49
(Courtesy: Instagram)దీనితో హంసానందిని కూడా ఎక్కువగా గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ పైనే దృష్టి పెట్టింది.

59
(Courtesy: Instagram)హంసానందిని ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు చేస్తోంది.

69
(Courtesy: Instagram)గ్లామర్ పరంగా మరిన్ని అవకాశాలు దక్కించుకునేందుకు ఫోటో షూట్స్ చేయడం ప్రారంభించింది.

79
(Courtesy: Instagram)తాజాగా హంసా నందినిఅందాలు ఆరబోస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

89
(Courtesy: Instagram) హంసా నందిని ఫోటో గ్యాలరీ

99

click me!

Recommended Stories