ఈషా రెబ్బా క్వారంటైన్ ఫోటోస్.. క్యూట్ వేషాలు భలేగున్నాయి

Published : Apr 28, 2020, 05:03 PM ISTUpdated : Apr 28, 2020, 05:04 PM IST

చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు గుర్తింపు దక్కడం చాలా కష్టం. అలాంటిది ఈషా రెబ్బ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో నటిగా నిరూపించుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఇస్తూనే గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈషా రెబ్బా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. తన క్యూట్ క్వారంటైన్ ఫొటోస్ ని అభిమానుల కోసం ఈషా  ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

PREV
116
ఈషా రెబ్బా క్వారంటైన్ ఫోటోస్.. క్యూట్ వేషాలు భలేగున్నాయి

(Courtesy:Instagram) ఈషా రెబ్బా బందిపోటు, అమీతుమీ, రాగాల 24గంటల్లో లాంటి చిత్రాల్లో నటించింది. 

216

(Courtesy:Instagram)  నాని నిర్మించిన అ! చిత్రంలో కీలక పాత్రలో నటించింది. 

316

(Courtesy:Instagram) ఎన్టీఆర్ అరవింద సమేత లో హీరోయిన్ సోదరిగా నటించి మెప్పించింది. 

416

(Courtesy:Instagram) ఇటీవల ఈషా రెబ్బ హీరోయిన్ సెంట్రిక్ కథతో తెరకెక్కించిన రాగాల 24 గంటల్లో చిత్రంలో నటించింది. 

516

  (Courtesy:Instagram) క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈషా పెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కాయి.  

616

(Courtesy:Instagram) నార్త్ హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువకాని అందం అభినయం ఈషా రెబ్బ సొంతం. 

716

(Courtesy:Instagram) ఈషా రెబ్బా ఇటీవల సోషల్ మీడియాలో తన అందంతో మెస్మరైజ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేస్తోంది.  

816

  (Courtesy:Instagram) క్రమంగా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటో షూట్స్ చేస్తోంది. 

916

  (Courtesy:Instagram)   తాజాగా ఈషా రెబ్బా స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటో షూట్ వైరల్ అవుతోంది. 

1016

(Courtesy:Instagram) తాజాగా ఈషా రెబ్బ గ్లామర్ ఫోజులు ఆకట్టుకుంటున్నాయి 

1116

 (Courtesy:Instagram) అందం, అభినయం ఉన్న ఈషా రెబ్బకు మంచి సినిమా పడితే దూసుకుపోవడం ఖాయం. 

1216

(Courtesy:Instagram)  ఈషా రెబ్బా ఫోటో గ్యాలరీ  

1316

   (Courtesy:Instagram)ఈషా రెబ్బ నాజూకైన అందం 

1416

 (Courtesy:Instagram)ఈషా రెబ్బ క్వారంటైన్ ఫొటోస్ 

1516

   (Courtesy:Instagram) ఈషా రెబ్బ స్టన్నింగ్ హాట్

1616

 (Courtesy:Instagram) ఈషా రెబ్బ గ్లామర్ మెరుపులు  

click me!

Recommended Stories