రజనీకాంత్‌ను నాలుగు సార్లు రిజెక్ట్ చేసిన ఐశ్వర్య

Published : Apr 28, 2020, 12:39 PM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో సినిమా అంటే ఎవరైన ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. కానీ ఓ అందాల భామ మాత్రం రజనీ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చినా ఏకంగా నాలుగు సార్లు రిజెక్ట్ చేసిందట.  ఎవరగా ముద్దుగుమ్మ అనుకుంటున్నారా అయితే మీరే చూడండి.

PREV
18
రజనీకాంత్‌ను నాలుగు సార్లు రిజెక్ట్ చేసిన ఐశ్వర్య

ఇండియన్‌ స్క్రీన్‌ మీద శ్రీదేవి తరువాత అదే స్థాయిలో ఇమేజ్‌ సొంతం చేసుకున్న అందాల భామ ఐశ్వర్య రాయ్‌. బాలీవుడ్‌ లో టాప్ స్టార్ గా ఉన్న ఈ భామ అడపాదడపా  సౌత్ సినిమాల్లోనూ కనిపించింది.

28

ప్రస్తుతం ఈ భామ తనను హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేసిన మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్‌ సెల్వన్‌ అనే సినిమాలో నటిస్తోంది. మణి దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ఐష్‌.

38

తాజాగా రజనీకాంత్ , ఐశ్వర్యల కాంబినేషన్‌పై ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. రోబో సినిమాలో ఐష్‌ రజనీకాంత్‌లు కలిసి నటించారు. అయితే అంతకు ముందు నాలుగు సినిమాల్లో రజనీకి జోడిగా ఐశ్వర్యను సంప్రదించారట.

48

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పడయప్ప, బాబా, చంద్రముఖి, శివాజీ సినిమాల్లో హీరోయిన్‌గా ముందు ఐశ్వర్య రాయ్‌నే సంప్రదించారు. అయితే ఐశ్వర్య మాత్రం ఆ సినిమాల్లో నటించేందుకు నో చెప్పింది.

58

ఈ విషయంపై రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `నాతో సినిమా అని దర్శకులు వస్తే ముందుకు వడివేలు డేట్స్‌ తీసుకొని మని చెప్తా. ఎందుకంటే ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్‌. ఆ డేట్స్ కన్ఫమ్‌ అయిన తరువాత నా డేట్స్‌ ఓకె చెస్తా అని చెప్పే వాణ్ని.

68

ఆ తరువాత ఐశ్వర్య రాయ్ చేస్తుందో లేదో కనుక్కొండి అని అడుగుతా.. ఎందుకంటే ఆమెతో డ్యూయట్‌ చేయాలని నేను భావించాను. ముందుగా ఆమెను పడయప్ప (తెలుగులో నరసింహా) సినిమాలో నీలాంభరి పాత్రకు ఆమెను సంప్రదించాను.

78

చంద్రముఖి సినిమాలో జ్యోతిక చేసిన పాత్రకు కూడా ముందుగా ఐశ్వర్య పేరును పరిశీలించాం. జ్యోతిక అప్పుడు ముంబైలో ఉండేది. ఆ పాత్రకు న్యాయం చేయగలదా అన్న అనుమానం నాకు ఉండేది. కానీ పీ వాసు నమ్మకంతో ఆమెను తీసుకువచ్చాడు. ఆ నమ్మకాన్ని జ్యోతిక నిలబెట్టింది` అని చెప్పాడు రజనీ.

88

నాలుగు సినిమాలు రిజెక్ట్ చేసిన తరువాత చివరగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన రోబో సినిమాలో నటించేందుకు అంగీకరించింది ఐశ్వర్య. ఎంతిరన్‌ పేరుతో రూపొందిన ఈ సినిమా తరువాత రోబో పేరుతో ఇతర భాషల్లోకి అనువాదమైంది.

click me!

Recommended Stories