ఈషా రెబ్బ స్టన్నింగ్ హాట్.. వైరల్ అవుతున్న తెలుగు బ్యూటీ ఫొటోస్!

First Published Dec 8, 2019, 5:20 PM IST

టాలీవుడ్ లో అతితక్కువ మంది తెలుగు హీరోయిన్లు ఉన్నారు. వారిలో ఈషా రెబ్బ ఒకరు. చూడచక్కని రూపంతో ఆకట్టుకునే ఈషా ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. రీసెంట్ గా ఈషా రెబ్బ 'రాగాల 24గంటల్లో' చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

(Courtesy:Instagram) ఈషా రెబ్బా బందిపోటు, అమీతుమీ,రాగాల 24గంటల్లో లాంటి చిత్రాల్లో నటించింది.
undefined
(Courtesy:Instagram)  నాని నిర్మించిన అ! చిత్రంలో కీలక పాత్రలో నటించింది.
undefined
(Courtesy:Instagram) ఎన్టీఆర్ అరవింద సమేత లో హీరోయిన్ సోదరిగా నటించి మెప్పించింది.
undefined
(Courtesy:Instagram) ఇటీవల ఈషా రెబ్బ హీరోయిన్ సెంట్రిక్ కథతో తెరకెక్కించిన రాగాల 24 గంటల్లో చిత్రంలో నటించింది.
undefined
(Courtesy:Instagram) క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈషా పెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కాయి.
undefined
(Courtesy:Instagram) నార్త్ హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువకాని అందం అభినయం ఈషా రెబ్బ సొంతం.
undefined
(Courtesy:Instagram) ఈషా రెబ్బా ఇటీవల సోషల్ మీడియాలో తన అందంతో మెస్మరైజ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేస్తోంది.
undefined
(Courtesy:Instagram) క్రమంగా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటో షూట్స్ చేస్తోంది.
undefined
(Courtesy:Instagram)   తాజాగా ఈషా రెబ్బా ట్రెండీ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.
undefined
(Courtesy:Instagram) తెలుగమ్మాయిగా చీరకట్టులోనూ, ట్రెండీ డ్రెస్సుల్లోనూ అందంగా కనిపించగలనని ఈషా నిరూపిస్తోంది.
undefined
(Courtesy:Instagram) స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకునే ఈషా రెబ్బకు మంచి పడితే దూసుకుపోవడం ఖాయం.
undefined
(Courtesy:Instagram) ఈషా రెబ్బ స్టన్నింగ్ హాట్
undefined
(Courtesy:Instagram) ఈషా రెబ్బ గ్లామర్ మెరుపులు
undefined
(Courtesy:Instagram)  ఈషా రెబ్బా ఫోటో గ్యాలరీ
undefined
click me!