17
నూర్ మహమ్మద్ హైదరాబాద్ చిరంజీవి యువత విభాగానికి అధ్యక్షుడు

Subscribe to get breaking news alertsSubscribe 27
అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

37
దీనితో మెగా ఫ్యామిలీ హీరోలంతా నూర్ మహమ్మద్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

47
చిరంజీవి నూర్ మహమ్మద్ నివాసానికి వెళ్లి అతడి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. విషాదంలో ఉన్న అతడి కుటుంబ సభ్యులని ఓదార్చే ప్రయత్నం చేశారు.

57
ఇక అల్లు అర్జున్ కూడా నూర్ మహమ్మద్ కు నివాళులు అర్పించాడు.

67
మెగా అభిమాని మృతి చెందిన కారణంగా బన్నీ అలా వైకుంఠపురములో చిత్ర టీజర్ అప్డేట్ ని వాయిదా వేశాడు.

77
ఇతర మెగా హీరోలు నూర్ మహమ్మద్ మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.