స్క్రీన్‌ మీద హోమ్లీ.. సోషల్ మీడియాలో నాటీ.. మేఘా గుప్తా హాట్ షో!

First Published Apr 16, 2020, 6:14 PM IST
హిందీ సీరియల్స్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి పరిచయం అవసరం లేని పేరు మేఘా గుప్తా. కావ్యాంజలి, కుంకుం ఏక్‌ ప్యారాసా బందన్‌, మమ్‌తా లాంటి సూపర్‌ హిట్ సీరియల్స్‌తో పాటు నాచ్ బలియే 4లో కంటెస్టెంట్‌గా పర్ఫెక్ట్ బ్రైడ్‌ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించింది మేఘా గుప్తా. బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ భామ తెర మీద హోమ్లీగా కనిపిస్తే సోషల్ మీడియాలో మాత్రం బికినీ షోతో రెచ్చిపోతుంటుంది. 2004 నుంచి సీరియల్స్‌లో నటిగా కొనసాగుతున్న ఈ భామ ఇటీవల షారూఖ్‌ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఫ్యాన్ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ కూడా ఇచ్చింది.
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
(Photo Credit: Instagram) మేఘా గుప్తా
undefined
click me!