ఫిట్ అండ్ హాట్.. బిగ్ బాస్ బ్యూటీ జిమ్ కసరత్తులు వైరల్

Published : Apr 16, 2020, 04:37 PM IST

కుర్ర భామ సాక్షి అగర్వాల్ పేరు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. ఈ పిల్ల అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా సాక్షి అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. 

PREV
113
ఫిట్ అండ్ హాట్.. బిగ్ బాస్ బ్యూటీ జిమ్ కసరత్తులు వైరల్
(Courtesy:Instagram) 29 ఏళ్ల సాక్షి అగర్వాల్ తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. 

213
(Courtesy:Instagram) శారీ లుక్ అయినా, ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అయినా సాక్షి అగర్వాల్ హాట్ నెస్ తో పోగొడుతోంది. 

313
(Courtesy:Instagram) సాక్షి అగర్వాల్ ఘనవిజయం సాధించిన రాజా రాణి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 

413
(Courtesy:Instagram) ఆ చిత్రంలో సాక్షి అగర్వాల్ గుర్తింపు లేని పాత్రలో మెరిసింది. 

513
(Courtesy:Instagram) బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3లో కూడా సాక్షి అగర్వాల్ కంటెస్టెంట్ గా మెరిసింది. 

613
(Courtesy:Instagram) బిగ్ బాస్ తో చాలా మంది కంటెస్టెంట్స్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. 

713
(Courtesy:Instagram) తమిళంలో కాట్రవర్షియల్ భామ ఓవియా కూడా బిగ్ బాస్ తోనే గుర్తింపు దక్కించుకుంది. 

813
(Courtesy:Instagram) తాజాగా సాక్షి అగర్వాల్ తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

913
(Courtesy:Instagram) జిమ్ కసరత్తులు చేస్తూ సాక్షి అగర్వాల్ హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. 

1013
(Courtesy:Instagram)  శారీలో సాక్షి అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. 

1113
(Courtesy:Instagram) సాక్షి అగర్వాల్ హాట్ ఫొటోస్ 

1213
  (Courtesy:Instagram) సాక్షి అగర్వాల్ గ్లామరస్ పిక్స్   
 
1313
(Courtesy:Instagram) సాక్షి అగర్వాల్ ఫోటోగ్యాలరీ 

click me!

Recommended Stories