రామ్ చరణ్ వాడే లగ్జరీ కార్లు.. ఖరీదైన బంగ్లా!

First Published Jan 27, 2020, 10:01 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2007లో 'చిరుత' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2007లో 'చిరుత' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రానికే ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు. తన కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన ఈ నటుడు సౌత్ ఇండియన్ సంపన్న హీరోల్లో ఒకరని చెప్పాలి. చరణ్ నికర ఆదాయపు విలువ రూ.1250 కోట్లు.
undefined
చిరంజీవి కొడుకుగా కోట్లకు వారసుడైన చరణ్ తన భార్య ఉపాసన కారణంగా తన ఆస్థిని మరింతగా పెంచుకున్నాడు. ఇన్ని కోట్లకు వారసుడైన చరణ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం!
undefined
బీఎండబ్ల్యూ 7 సిరీస్ - రూ.1.32 కోట్లు
undefined
మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ - రూ.2.73 కోట్లు
undefined
రేంజ్ రోవర్ వోగ్ - రూ.3.5 కోట్లు
undefined
ఆస్టన్ మార్టిన్ - రూ.5.8 కోట్లు
undefined
జూబ్లీహిల్స్ లో బంగ్లా - రూ.38 కోట్లు
undefined
పటేక్ ఫిల్లిప్పే నాటిలస్ బ్రాండ్ వాచ్ - దీని ధర రూ.80 లక్షలకు పైగానే ఉంటుంది.
undefined
ప్రస్తుతం ఈ హీరో రాజమౌళి దర్శకత్వంలో 'RRR' సినిమాలో నటిస్తున్నాడు. నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.
undefined
click me!