112
(Courtesy: Instagram)నటాషా మోడల్ గా కెరీర్ ప్రారంభించింది.

Subscribe to get breaking news alertsSubscribe 212
(Courtesy: Instagram)బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో నటిగా కొనసాగుతోంది.

312
(Courtesy: Instagram)పలు చిత్రాల్లో నటాషా ఐటెం సాంగ్స్ చేసింది.

412
(Courtesy: Instagram)27ఏళ్ల ఈ కుర్రభామతో హార్దిక్ పాండ్యకు ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

512
(Courtesy: Instagram)వెకేషన్ కు వెళ్లిన ఈ జంట క్రేజీగా బోట్ లో ప్రయాణిస్తూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

612
(Courtesy: Instagram)ప్రియుడితో కలసి నటాషా ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

712
(Courtesy: Instagram)బికినీ ఫోటోలు షేర్ చేస్తూ హీటెక్కిస్తోంది.

812
(Courtesy: Instagram)నటాషా బిగ్ బాస్ సీజన్ 8,నాచ్ బయెలీ షోలతో పాపులర్ అయింది.

912
(Courtesy: Instagram)బికినిలో మాత్రమే కాదు.. ట్రెండీ డ్రెస్సెస్ లో కూడా నటాషా హాట్ లుక్ లో అదరగొడుతోంది.

1012
(Courtesy: Instagram)హాట్ ఫోజుల్లో అందాల రాణి నటాషా

1112
(Courtesy: Instagram)సోషల్ మీడియా సెన్సేషన్ గా హార్దిక్ పాండ్య ప్రేయసి

1212
(Courtesy: Instagram)నటాషా ఫోటో గ్యాలరీ
(Courtesy: Instagram)నటాషా ఫోటో గ్యాలరీ