త్రిష, సమంతపై శ్రీరెడ్డి బూతు కామెంట్స్.. తన ముందు వాళ్లిద్దరూ పనికిరారట

First Published Apr 6, 2020, 2:11 PM IST

ఎప్పుడూ ఎవరో ఒకరిపై అసభ్య కామెంట్స్ చేసే శ్రీరెడ్డి ఇప్పటికి అదే వైఖరి కొనసాగిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెరిసిన శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పోరాటంతో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.

ఎప్పుడూ ఎవరో ఒకరిపై అసభ్య కామెంట్స్ చేసే శ్రీరెడ్డి ఇప్పటికి అదే వైఖరి కొనసాగిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెరిసిన శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పోరాటంతో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. అర్థ నగ్న నిరసన చేపట్టడంతో శ్రీరెడ్డి జాతీయ మీడియాలో సైతం నిలిచింది.
undefined
కొంతకాలం పాటు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి ఆ తర్వాత సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైంది. సినీ ప్రముఖులపై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ అన్ని ఇన్నీ కావు. ప్రస్తుతం శ్రీరెడ్డి తన సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుపడుతోంది.
undefined
కొన్ని రోజుల క్రితం రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణి లాంటి వారిపై శ్రీరెడ్డి అసభ్యకరమైన పదజాలంతో విమర్శల వర్షం కురిపించింది. ఆ తర్వాత పూరి, ఛార్మిపై ఇటీవల కామెంట్స్ చేసింది. తాజాగా శ్రీరెడ్డి అసందర్భంగా స్టార్ హీరోయిన్స్ సమంత, త్రిషపై వల్గర్ కామెంట్స్ చేసింది.
undefined
త్రిష, సమంత అందాన్ని వెక్కిరించే విధంగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ విమర్శలకు దారి తీస్తోంది. తన ఫోటో షేర్ చేసిన శ్రీరెడ్డి తన అందం ముందు సమంత, త్రిషలు పనికి రారు అని అర్థం వచ్చేలా బూతు కామెంట్స్ చేసింది.
undefined
శ్రీరెడ్డి ఈ తరహాలో డబుల్ మీనింగ్ కామెంట్స్, బూతులతో రెచ్చిపోవడం ఇదేం కొత్త కాదు. రాకేష్  మాస్టర్, కరాటే కళ్యాణిలని విమర్శించే సమయంలో కూడా శ్రీరెడ్డి పరుషపదజాలం ఉపయోగించిన సంగతి తెలిసిందే.
undefined
ప్రస్తుతం శ్రీరెడ్డి తమిళనాడులో ఉంటూ అక్కడ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.
undefined
click me!