అందంతో మాయ చేసే క్యూట్ పిల్ల (హాట్ వేదిక)

First Published Mar 23, 2020, 2:08 PM IST

  వేదిక..  తెలుగులో ఎక్కువగా అవకాశాలు అందుకోకపోయినప్పటికీ అప్పుడపుడు మెరుపు తీగ లాగా వచ్చి పోతుంటుంది.   

అందంతో మాయ చేసే క్యూట్ పిల్ల (హాట్ వేదిక)
undefined
అమ్మడి పేరు వేదిక. మొన్న వచ్చిన బాలయ్య రూలర్ సినిమాలో కథానాయికగా కనిపించింది. సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఎవరు పట్టించుకోలేదు.
undefined
అసలైతే ఈ బ్యూటీ కెరీర్ మొదట్లో కుర్రకారును న్యాచురల్ లుక్స్ తోనే ఎట్రాక్ట్ చేసింది.
undefined
2008లో వచ్చిన విజయదశమి సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వేదిక బాణం సినిమాతో మరీంత దగ్గరైంది.
undefined
ఆ తరువాత నచ్చిన సినిమాలు చేసుకుంటూ తెలుగు తమిళ్ కన్నడ అని తేడా లేకుండా సౌత్ లో ఒక మీడియం రేంజ్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
undefined
అందంతో మాయ చేసే క్యూట్ పిల్ల (హాట్ వేదిక)
undefined
ఇక ఆఫర్స్ కోసం ఇలా అప్పుడపుడు హాట్ లుక్స్ తో దర్శనమిస్తోంది.
undefined
హాట్ లుక్స్ తో కవ్విస్తున్న మిల్కి బ్యూటీ
undefined
అందంతో మాయ చేసే క్యూట్ పిల్ల (హాట్ వేదిక)
undefined
click me!