అప్పటి నుంచి అడివి శేష్, అకీరాలు ఇద్దరు స్నేహితులుగా మారిపోయినట్టుగా రేణు దేశాయ్ వెల్లడించారు. అయితే మెగా వారుసుడైన అకీరాకు మెగా హీరోలు కాకుండా ఓ యంగ్ హీరో, అది కూడా సొంత టాలెంట్‌తో ఎదిగిన ఓ యంగ్ హీరో ఫేవరెట్ కావటం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.