116
(Courtesy Instagram) ఒకప్పుడు టాలీవుడ్ దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శృతిహాసన్.

Subscribe to get breaking news alertsSubscribe 216
(Courtesy Instagram) కమల్ హాసన్ కూతురిగా సినిమా రంగంలోకి తన ఎంట్రీ సులువుగానే జరిగినప్పటికీ హీరోయిన్ తన సత్తా చాటుకోవడానికి చాలా సమయం పట్టింది.

316
(Courtesy Instagram) ఐరెన్ లెగ్ అని పిలిపించుకున్న ఈ బ్యూటీ గోల్డెన్ గర్ల్ గా మారి భారీ హిట్టు సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.

416
(Courtesy Instagram) 'కాటమరాయుడు' సినిమా తరువాత శృతి మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు.

516
(Courtesy Instagram) దాదాపు మూడేళ్లుగా వెండితెరకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వలనుకుంటోంది.

616
(Courtesy Instagram) తన బాయ్ ఫ్రెండ్ మైకేల్ తో బ్రేకప్ కావడంతో తిరిగి సినిమాల్లో రాణించాలని భావిస్తోంది.

716
(Courtesy Instagram) ఈ క్రమంలో హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

816
(Courtesy Instagram) దర్శకనిర్మాతలకు తను నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఫీలర్లు పంపిస్తోంది.

916
(Courtesy Instagram) తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

1016
(Courtesy Instagram) ఈ క్రమంలో టాలీవుడ్ ఓ సినిమా సైన్ చేసింది.

1116
(Courtesy Instagram) రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా సైన్ చేసింది. గతంలో ఈ కాంబోలో 'బలుపు' అనే హిట్టు సినిమా వచ్చింది.

1216
(Courtesy Instagram) ఈ సినిమా కోసం శృతి గతంలో కంటే తక్కువ రెమ్యునరేషన్ కే ఒప్పుకుందని సమాచారం.

1316
(Courtesy Instagram) శృతిహాసన్ హాట్ ఫోటో గ్యాలరీ

1416
(Courtesy Instagram) శృతిహాసన్ హాట్ ఫోటో

1516
(Courtesy Instagram) శృతిహాసన్ హాట్ శారీ ఫోటో

1616
(Courtesy Instagram) శృతిహాసన్ హాట్ శారీ ఫొటోస్