శ్రీయ శరన్ రేర్ ఫోటోస్.. భర్తతో ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్

First Published Apr 21, 2020, 10:27 AM IST

వాలు చూపు సోయగాలు శ్రీయ శరన్ ఫేమస్. సౌత్ లో అగ్రతారలందరితో శ్రీయ రొమాన్స్ చేసింది. చాలా తక్కువగా బయటకు వచ్చిన శ్రీయ రేర్ ఫోటోలు. శ్రీయ తన భర్తతో పబ్లిక్ గా రొమాన్స్ చేస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం కుర్ర హీరోయిన్ల జోరు పెరగడంతో సహజంగానే శ్రీయ జోరు తగ్గింది.
undefined
శ్రీయ చివరిగా పైసావసూల్, గాయత్రి లాంటి చిత్రాల్లో నటించింది.
undefined
ప్రస్తుతం కొన్ని తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తోంది.
undefined
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయ తరచుగా తన ఘాటైన ఫోజులని షేర్ చేస్తోంది.
undefined
అందంతోమతిపోగొట్టేలా ఫోటోలని శ్రీయఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
undefined
2018లోశ్రీయ ఆండ్రు కొశ్చివ్ అనే రష్యా వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
undefined
శ్రీయగ్లామర్ షోకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
undefined
అవసరమైన ప్రతి కమర్షియల్ చిత్రంలోఅందాల ఆరబోతతో మెప్పించింది.
undefined
వివాహం తర్వాత కూడా శ్రీయఅవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది.
undefined
సీనియర్ హీరోల చిత్రాల్లోశ్రీయకుఅప్పుడప్పుడూ అవకాశాలు వస్తున్నాయి.
undefined
నడుము సొగసుతోమతిపోగొడుతున్న శ్రీయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
స్నేహితురాలితో శ్రీయ
undefined
టాప్ లెస్ గా శ్రీయ బోల్డ్ ఫోజు
undefined
చూపు తిప్పుకోలేని ముగ్దమనోహర రూపం
undefined
హాట్ అండ్ స్టైలిష్
undefined
బ్లాక్ డ్రెస్ లో హాట్ అందాలు
undefined
వయ్యారంగా ఫోజు.. చూపుల్లో పొగరు
undefined
భర్తతో ఎక్కడపడితేఅక్కడ రొమాన్స్
undefined
శ్రీయ క్యూట్ వేషాలు
undefined
హాట్ సెల్ఫీ
undefined
click me!