అయితే భవిష్యత్తులో పవన్, రాజమౌళిల కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశమే లేదని ప్రకటించాడు జక్కన్న. పవన్ ఆలోచనా విధానమే వేరని, ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి సినిమాకు ఎక్కువ సమయం కేటాయించలేడు అందుకే పవన్‌కు నాకు కుదరదని చెప్పేశాడు.