గ్లామర్ షోలో రెచ్చిపోతున్న శ్రద్దా.. నడుము అందాలతో సెగలు
First Published Feb 16, 2020, 6:36 PM ISTశ్రద్దా దాస్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. కానీ హీరోయిన్ గా శ్రద్దా దాస్ కు వచ్చిన అవకాశాలు అంతంత మాత్రమే. స్పెషల్ రోల్స్, ప్రత్యేక గీతాల్లో మాత్రమే శ్రద్దాకు అవకాశాలు దక్కుతున్నాయి.