111
(Courtesy:Instagram) పూజ హెగ్డే నటించిన డీజే చిత్రం ఆమెకు తొలి బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రంలో పూజా హెగ్డే చేసిన గ్లామర్ షో అంతా ఇంతా కాదు.

Subscribe to get breaking news alertsSubscribe 211
(Courtesy:Instagram)ఇక జిగేలు రాణిగా రంగస్థలం చిత్రంలో పూజా ఐటెం సాంగ్ లో మెరిసింది.

311
(Courtesy:Instagram) ఎన్టీఆర్ సరసన నటించిన అరవింద సమేత చిత్రం కూడా హిట్ కావడంతో టాలీవుడ్ లో పూజాకు మంచి క్రేజ్ ఏర్పడింది.

411
(Courtesy:Instagram)మహేష్ బాబు సరసన నటించిన మహర్షి చిత్రం కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

511
(Courtesy:Instagram) ఇటీవల పూజా హెగ్డే నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం కూడా విజయం సాధించింది.

611
(Courtesy:Instagram) రీసెంట్ గా పూజా హెగ్డే, బన్నీ నటించిన అల వైకుంఠపురములో చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

711
(Courtesy:Instagram)ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.

811
(Courtesy:Instagram) మరోవైపు అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో, ప్రభాస్ 20వ చిత్రంలో కూడా పూజా హెగ్డే నటిస్తుండడం విశేషం.

911
(Courtesy:Instagram) బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ కోసం పూజా హెగ్డే ప్రయత్నిస్తోంది.

1011
(Courtesy:Instagram) తాజాగా పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ సరసన నటించే గోల్డెన్ ఆఫర్ దక్కించుకుంది.

1111
(Courtesy:Instagram) తాజాగా పూజా హెగ్డే హాట్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.