లాక్ డౌన్ లో అందాలకు పదును పెడుతున్న బోల్డ్ బ్యూటీ.. హాట్ హాట్ గా యోగాసనాలు

Published : Apr 24, 2020, 11:45 AM IST

శ్రద్దా దాస్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. కానీ హీరోయిన్ గా శ్రద్దా దాస్ కు వచ్చిన అవకాశాలు అంతంత మాత్రమే. స్పెషల్ రోల్స్, ప్రత్యేక గీతాల్లో మాత్రమే శ్రద్దాకు అవకాశాలు దక్కుతున్నాయి. 

PREV
112
లాక్ డౌన్ లో అందాలకు పదును పెడుతున్న బోల్డ్ బ్యూటీ.. హాట్ హాట్ గా యోగాసనాలు

(Courtesy:Instagram)సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ కు పరిచయమైంది.  

212

(Courtesy:Instagram) అల్లు అర్జున్ ఆర్య 2లో శ్రద్దా కీలక పాత్రలో నటించింది. 

312

(Courtesy:Instagram) గ్లామర్ రోల్స్ చేస్తూ శ్రద్దా దాస్ తన క్రేజ్ పెంచుకుంది. 

412

(Courtesy:Instagram)హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా శ్రద్ధ నటించింది. 

512

(Courtesy:Instagram)తాజాగా శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 

612

(Courtesy:Instagram) గ్లామర్ రోల్స్ లో నటించేందుకు శ్రద్ధా దాస్ ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. 

712

 (Courtesy:Instagram) శ్రద్దా దాస్ తాజాగా అందాల ఆరబోస్తున్న ఫోజులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి.  

812

  (Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

912

  (Courtesy:Instagram) హాట్ ఫోజులతో శ్రద్దా దాస్ కుర్రకారు హృదయాలు కొల్లగొడుతోంది. 

1012

  (Courtesy:Instagram) శ్రద్దా దాస్ ప్రస్తుతం బెంగాలీ, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. 

1112

(Courtesy:Instagram) శ్రద్దా దాస్ చివరగా తెలుగులో హిప్పీ చిత్రంలో నటించింది.  

1212

(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫోటో గ్యాలరీ

click me!

Recommended Stories