సీనియర్ హీరోయిన్ సమీరా రెడ్డి (Sameera Reddy)కి వయసు పెరిగినా.. హాట్ నెస్ మాత్రం తగ్గలేదు. తాజాగా స్విమ్ సూట్ లో ఈ ముదురు భామా మతిపోయేలా ఫోజులిచ్చింది. స్కిన్ షోతో టెంపరేచర్ పెంచేసింది.
నటి సమీరా రెడ్డి హిందీ, తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. విభిన్న పాత్రలు పోషించి తనకుంటూ అభిమానులను సంపాదించుకుందీ బ్యూటీ.
26
అయితే 2013లో ఎంటర్ ప్రెన్యూర్ అక్షయ్ వర్దెను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత సమీరా సినిమాలకు కూడా గుడ్ బాయ్ చెప్పింది. ఆ తర్వాత ఏ చిన్న పాత్రలోనూ కనిపించలేదీ సొగసరి. దీంతో ఆమె అభిమానులు కొంత డిజపాయింట్ అయ్యారు.
36
కానీ సమీర సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. తన జీవిత విశేషాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. మరోవైపు ఫ్యామిలీ, లేటెస్ట్ ఫొటోషూట్లతో వారిని పలకరిస్తూనే ఉంది. తాజాగా మరిన్ని ఫొటోలను పోస్ట్ చేసింది సమీరా రెడ్డి.
46
సమీర ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవుల్లో రిలాక్స్ అవుతోంది. సమ్మర్ హీట్ నుంచి తప్పించుకునేందుకు సముద్రపు ఒడ్డున భర్త, పిల్లలతో కలిసి నేచర్ ను అనుభూతి చెందుతోంది. సినిమాలు వదిలాకా ఇలా టూర్లతో కుటుంబానికి దగ్గర సమయాన్ని గడిపేస్తోంది.
56
అయితే, మాల్దీవ్ వేకేషన్ లో భాగంగా సమీరా రెడ్డి పోస్ట్ చేసిన ఫొటోలు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. నాలుగ పదుల వయస్సులోనూ సమీరా రెడ్డి హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఒక్కో స్టిల్ కు నెటిజన్ల కండ్లు పేలిపోతున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
66
ఈ ఫొటోల్లో సమీరా రెడ్డి చాలా హాట్ కనిపిస్తోంది. స్విమ్ సూట్ లో టెంప్ట్ చేసేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. సముద్రపు ఒడ్డున బీచ్ లో హాట్ స్టిల్స్ తో యువతను ఉడికిస్తోంది. సమీరా గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేయడంతో అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు.